
జా ఎన్టీఆర్ తాజా చిత్రం శక్తి, పవన్ కళ్యాణ్ చిత్రం తీన్ మార్ ఒకే వారం లో విడుదలయ్యి భాక్సాఫీస్ వద్ద ఫైటింగ్ వాతావరణం ఏర్పడుతుందని అంతా భావించారు. అయితే తీన్ మార్ నిర్మాత గణేష్ అటువంటి పరిస్ధితి ఏమీ లేదని కన్ఫర్మ్ చేసారు. ఆయన రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ..తీన్ మార్ చిత్రాన్ని ఏప్రియల్ రెండవ వారంలో విడుదల చేస్తాం. ఇఖ ఆడియా విడుదల తేదీని మరో రెండు రోజుల్లో కన్ఫర్మ్ చేస్తాం అన్నారు. వెన్యూ ఎంపక జరుగుతోంది అన్నారు. దాంతో విడదలపోటిపై ఉన్న సందిగ్ధత తొలిగిపోయినట్లైంది. ఎందుకంటే మార్చి 30న ఎన్టీఆర్ శక్తి విడుదల కానుంది. ఇక ఈ చిత్రం బాలీవుడ్ హిట్ లవ్ ఆజ్ కల్ కి రీమేక్. త్రివిక్రమ్ రచన చేస్తున్న ఈ చిత్రాన్ని జయంత్ పరాంన్జీ డైరక్ట్ చేస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్ పతాకంపై హాస్య నటుడు గణేష్ దీనిని నిర్మిస్తున్నాడు. ఇందులో పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతానికి చెందిన స్టూడెంట్ గా కనిపంచనున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా చేస్తోంది.
No comments:
Post a Comment