Voiceandhra.com

Voiceandhra.com
Andhra News,Telugu Cinema News,AP Political News,AP News

Thursday, March 3, 2011

ఇషా కావాలి !

మన హీరోయిన్లలో అభినయంతో కంటే, అందంతో నెట్టుకొచ్చేవాళ్లే ఎక్కువ. ఈ రెండూ సమపాళ్లలో కలిగినవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. వారిలో ఒకరిగా ఇషా చావ్లాను చెప్పుకోవచ్చు. ‘ప్రేమకావాలి’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన ఇషా చావ్లా ధియేటర్స్‌ ఆర్ట్‌‌సలో శిక్షణ పొంది ఉండడం వల్లనో ఏమో.. చక్కని హావభావాలు పలికించగలుగుతోంది. అంతేకాదు.. ఈరోజుల్లో హీరోయిన్స్‌గా రాణించాలంటే అందాలను ఆరబోయడం కూడా అవసరమన్న వాస్తవాన్ని గ్రహించి.. అందుకు కూడా సై అంటోంది. ఈ రెండు లక్షణాలు పుష్కలంగా ఉన్నప్పుడు హీరోయిన్‌గా షైన్‌ అవ్వడంలో ఆశ్చర్యమేముంటుంది?

No comments:

Post a Comment