Voiceandhra.com

Voiceandhra.com
Andhra News,Telugu Cinema News,AP Political News,AP News

Monday, February 14, 2011

180 ఈ వయసు ఇక రాదు

500కు పైగా యాడ్ ఫిలిమ్స్ చేసిన జయేంద్ర... దర్శకునిగా మారి సిద్దార్థ్, నిత్యా మీనన్, ప్రియ ఆనంద్‌లతో చేస్తున్న పూర్తి రొమాంటిక్ చిత్రం ‘180’ ‘ఈ వయసు ఇక రాదు’ అన్నది ఉపశీర్షిక. రొమాన్స్‌ని చాలా అందంగా చిత్రీకరించామని, ఈ వేసవికి చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు. 3 రోజులు మినహా షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం లోగోని వాలెంటైన్స్ డే నాడు ఆవిష్కరించి ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. సత్యం సినిమాస్ సమర్పణలో ఎస్‌పీఐ సినిమాస్, అఘాల్ ఫిలిమ్స్ కలిసి తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

No comments:

Post a Comment