Voiceandhra.com

Voiceandhra.com
Andhra News,Telugu Cinema News,AP Political News,AP News

Sunday, February 13, 2011

మే 5న జూ. ఎన్టీఆర్ వివాహం

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్, ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మిప్రణతిని వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించి లోగడ నిశ్చితార్థం కూడా జరిగింది. కాగా, ఇరువురి కుటుంబ సభ్యులు ఈ రోజు (ఆదివారం) ఉదయం 8 గం. 5 ని.లకు వధువు ఇంట్లో లగ్నపత్రికను రాసుకోనున్నట్లు తెలిసింది. మే 5 వివాహ తేదీగా నిర్ణయించినట్లు సమాచారం.

No comments:

Post a Comment